top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 612 / Vishnu Sahasranama Contemplation - 612


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 612 / Vishnu Sahasranama Contemplation - 612🌹


📚. ప్రసాద్ భరద్వాజ


🌻612. శ్రేయః, श्रेयः, Śreyaḥ🌻


ఓం శ్రేయసే నమః | ॐ श्रेयसे नमः | OM Śreyase namaḥ


అనపాయనసుఖావాప్తి లక్షణం శ్రేయ ఉచ్యతే ।

తచ్చ రూపం పరస్యేతి తద్బ్రహ్మ శ్రేయ ఉచ్యతే ॥


ఎన్నడును దూరము కాని సుఖప్రాప్తి రూపమగునది శ్రేయము అనబడును. అట్టి శ్రేయము పరమాత్ముని రూపమే గనుక శ్రేయః.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 612🌹


📚. Prasad Bharadwaj


🌻612. Śreyaḥ🌻


OM Śreyase namaḥ


अनपायनसुखावाप्ति लक्षणं श्रेय उच्यते ।

तच्च रूपं परस्येति तद्ब्रह्म श्रेय उच्यते ॥


Anapāyanasukhāvāpti lakṣaṇaṃ śreya ucyate,

Tacca rūpaṃ parasyeti tadbrahma śreya ucyate.



Attainment of permanent Sukha i.e., happiness characterizes Śreya. That pertains only to the Lord. Hence He is Śreyaḥ.



🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।

श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।

శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,

Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page