top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 616 / Vishnu Sahasranama Contemplation - 616



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 616 / Vishnu Sahasranama Contemplation - 616🌹


📚. ప్రసాద్ భరద్వాజ


🌻616. స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ🌻


ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ


స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ


అఙ్గాని శోభనాన్యస్యేత్యచ్యుతః స్వఙ్గ ఉచ్యతే


సుందరమగు అంగములును, అవయవములు ఈతనికి గలవు కనుక అచ్యుతుడు స్వంగః. అంగము అనగా శరీరము అనియు అర్థము. సు + అంగః సుందరమగు శరీరము కలవాడనియు చెప్పవచ్చును.



:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::


విపులాంశో మహాబాహుః కమ్బుగ్రీవః శుభాననః ।

గూఢజత్రుస్సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః ॥ 15 ॥

దున్దుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।

సమస్సమవిభక్తాఙ్గో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16 ॥


శ్రీరాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము గలవాడు. శుభప్రదమైన ముఖము గలవాడు. కండరములతో మూసికొని పోయిన సంధి యెముక గలవాడు. మనోహరములైన ఎఱ్ఱని కన్నులు గలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభిధ్వని వలె గంభీరమైన కంఠ స్వరముగలవాడు. నిగనిగలాడు శరీరచ్ఛాయ గలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామ వర్ణ శోభితుడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 616🌹


📚. Prasad Bharadwaj


🌻616. Svaṅgaḥ🌻


OM Svāṅgāya namaḥ


अङ्गानि शोभनान्यस्येत्यच्युतः स्वङ्ग उच्यते / Aṅgāni śobhanānyasyetyacyutaḥ svaṅga ucyate


Since Lord Acyuta is with proportionate and beautiful body parts, He is called Svaṅgaḥ. Su + aṅgaḥ. Aṅgaḥ also can mean body. Hence Svaṅgaḥ can also mean the One with a beautiful body.



:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::


विपुलांशो महाबाहुः कम्बुग्रीवः शुभाननः ।

गूढजत्रुस्सुताम्राक्षो रामो देवि जनैः श्रुतः ॥ १५ ॥

दुन्दुभिस्वननिर्घोषः स्निग्धवर्णः प्रतापवान् ।

समस्समविभक्ताङ्गो वर्णं श्यामं समाश्रितः ॥ १६ ॥


Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35


Vipulāṃśo mahābāhuḥ kambugrīvaḥ śubhānanaḥ,

Gūḍajatrussutāmrākṣo rāmo devi janaiḥ śrutaḥ. 15.

Dundubhisvananirghoṣaḥ snigdhavarṇaḥ pratāpavān,

Samassamavibhaktāṅgo varṇaṃ śyāmaṃ samāśritaḥ. 16.



Rama is a broad shouldered and a long-armed man. He has a shell-like neck. He has a handsome countenance. He has a hidden collar-bone. He has beautiful red eyes. His fame is heard about by people. He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendour. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।

विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥ స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।

విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,

Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Комментарии


Post: Blog2 Post
bottom of page