top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 635 / Vishnu Sahasranama Contemplation - 635



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 635 / Vishnu Sahasranama Contemplation - 635🌹


🌻635. కుమ్భః, कुम्भः, Kumbhaḥ🌻


ఓం కుమ్భాయ నమః | ॐ कुम्भाय नमः | OM Kumbhāya namaḥ


కుమ్భ సమేఽస్మిన్ సమస్తం ప్రతిష్ఠిత మితేశ్వరః ।

కుమ్భ ఇత్యుచ్యతే సర్భిర్వేదవిద్యా విశారదైః ॥


కడవ వంటి వాడు. కుంభము నందు నీరు వలె సర్వమును ఈతని యందు ప్రతిష్ఠితముగా అనగా నిలుకడ నందినదిగా నున్నది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 635🌹


🌻635. Kumbhaḥ🌻


OM Kumbhāya namaḥ


कुम्भ समेऽस्मिन् समस्तं प्रतिष्ठित मितेश्वरः ।

कुम्भ इत्युच्यते सर्भिर्वेदविद्या विशारदैः ॥


Kumbha same’smin samastaṃ pratiṣṭhita miteśvaraḥ,

Kumbha ityucyate sarbhirvedavidyā viśāradaiḥ.


The One who is like a pot. Just like water that stays put in a jar, everything rests in Him and hence He is called Kumbhaḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।

अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥ అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।

అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥ Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,

Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page