top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 638/ Vishnu Sahasranama Contemplation - 638


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 638/ Vishnu Sahasranama Contemplation - 638🌹


🌻638. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ🌻


ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ


చతుర్వ్యూహేషు చతురః శత్రుర్భిర్ననిరుద్ధ్యతే ।

కదాచిద్వేతి సవిష్ణురనిరుద్ధ ఇతీర్యతే ॥


వాసుదేవుడు, ప్రద్యుమ్నుడూ, సంకర్షణుడూ, అనిరుద్ధుడూ అను నాలుగు వ్యూహములలో నాలుగవ వ్యూహము కూడ తానే అయి యున్నవాడు. లేదా ఎన్నడును శత్రువులచే అడ్డగించబడువాడు కాడు.

:: శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః :: తస్మాత్ సర్వాః ప్రవర్తన్తే సర్గప్రలయవిక్రియాః । తపో యజ్ఞశ్చ యష్టా చ పురాణాః పురుషో విరాట్ ॥ 25 ॥ అనిరుద్ధ ఇతి ప్రోక్తో లోకానాం ప్రభవాప్యయః । 25 ½ । (పదునెనిమిది గుణాలుగల సత్త్వము అనగా ఆదిపురుషరూపము) నుండే సృష్టి ప్రళయము అనే సంపూర్ణ వికారములు ఉద్భవిస్తాయి. ఆ స్వరూపమే తపమూ, యజ్ఞమూ, యజమానీ. అదే పురాతన విరాట్ రూపము. దానినే అనిరుద్ధుడు అని కూడా అందురు. దాని నుండే లోకాల సృష్టీ ప్రళయాలు సంభవిస్తాయి.

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 638🌹 🌻638. Aniruddhaḥ🌻 OM Aniruddhāya namaḥ चतुर्व्यूहेषु चतुरः शत्रुर्भिर्ननिरुद्ध्यते ।

कदाचिद्वेति सविष्णुरनिरुद्ध इतीर्यते ॥ Caturvyūheṣu caturaḥ śatrurbhirnaniruddhyate,

Kadācidveti saviṣṇuraniruddha itīryate. Of the four Vyuha forms or manifestations of God, the fourth i.e., Aniruddha is also Lord's form. Or the One who is never overcome by adversaries. :: श्री महाभारते शान्ति पर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः :: तस्मात् सर्वाः प्रवर्तन्ते सर्गप्रलयविक्रियाः । तपो यज्ञश्च यष्टा च पुराणाः पुरुषो विराट् ॥ २५ ॥ अनिरुद्ध इति प्रोक्तो लोकानां प्रभवाप्ययः । २५ ½ । Śrī Mahābhārata - Book XII, Chapter 342 Tasmāt sarvāḥ pravartante sargapralayavikriyāḥ, Tapo yajñaśca yaṣṭā ca purāṇāḥ puruṣo virāṭ. 25. Aniruddha iti prokto lokānāṃ prabhavāpyayaḥ (25 ½) From (Supreme Nature) it flows all the modifications of both Creation and Destruction. (It is identical with my Prakr‌ti or Nature). It is the penances that people undergo. He is both the sacrifice that is performed and the sacrificer that performs the sacrifice. He is the ancient and the infinite Puruṣa. He is otherwise called Aniruddha and is the source of the Creation and the Destruction of the universe. 185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥ అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥ Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

コメント


Post: Blog2 Post
bottom of page