🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 641/ Vishnu Sahasranama Contemplation - 641🌹
🌻641. అమితవిక్రమః, अमितविक्रमः, Amitavikramaḥ🌻
ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ
అమితోఽతులితో యస్య విక్రమస్స జనార్ధనః ।
అవిహింసిత విక్రమోఽమిత్ విక్రమ ఈర్యతే ॥
పరిమితము కాని అమితము అయిన విక్రమము, శక్తి లేదా పాదన్యాసము గలవాడు అమితవిక్రమః. లేదా ఎవరి చేతను బాధించ బడనిదియగు విక్రమము కలవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 641🌹
🌻641. Amitavikramaḥ🌻
OM Amitavikramāya namaḥ
अमितोऽतुलितो यस्य विक्रमस्स जनार्धनः ।
अविहिंसित विक्रमोऽमित् विक्रम ईर्यते ॥
Amito’tulito yasya vikramassa janārdhanaḥ,
Avihiṃsita vikramo’mit vikrama īryate.
The One with unlimited, incomparable valor. Or He whose valor has not been impaired is Amitavikramaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comentários