top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 646 / Vishnu Sahasranama Contemplation - 646

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 646 / Vishnu Sahasranama Contemplation - 646🌹


🌻646. త్రిలోకాత్మా, त्रिलोकात्मा, Trilokātmā🌻


ఓం త్రిలోకాత్మనే నమః | ॐ त्रिलोकात्मने नमः | OM Trilokātmane namaḥ


త్రయాణామపి లోకానామన్తర్యామితయా హరిః ।

ఆత్మేతి వా త్రయో లోకా భిన్ద్యన్తే నైవ వస్తుతః ॥

ఇతి వోక్తస్త్రిలోకాత్మేత్యచ్యుతో విదుషాం వరైః ॥


ఎల్ల ప్రాణులకును అంతర్యామి రూపమున ఉన్నవాడు కావున మూడు లోకములకు దేహాంతర్వర్తి అయిన చైతన్యస్వరూపమైన ఆత్మ తానే. మూడు లోకములును ఎవని స్వరూపమో అట్టివాడు త్రిలోకాత్మా. ఏలయన లోక త్రయములు వాస్తవమున పరమాత్మ కంటె వేరుకావు గదా!



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 646🌹


🌻646.Trilokātmā🌻


OM Trilokātmane namaḥ


त्रयाणामपि लोकानामन्तर्यामितया हरिः ।

आत्मेति वा त्रयो लोका भिन्द्यन्ते नैव वस्तुतः ॥

इति वोक्तस्त्रिलोकात्मेत्यच्युतो विदुषां वरैः ॥


Trayāṇāmapi lokānāmantaryāmitayā hariḥ,

Ātmeti vā trayo lokā bhindyante naiva vastutaḥ.

Iti voktastrilokātmetyacyuto viduṣāṃ varaiḥ.



He is the indwelling Antaryāmi of all being in all the three worlds, i.e., He is their Ātma or Soul. Or since the three worlds are not really different from Him, He is Trilokātmā.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥


కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥


Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page