top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 652 / Vishnu Sahasranama Contemplation - 652


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 652 / Vishnu Sahasranama Contemplation - 652🌹


🌻652. కామపాలః, कामपालः, Kāmapālaḥ🌻


ఓం కామపాలాయ నమః | ॐ कामपालाय नमः | OM Kāmapālāya namaḥ


సర్వేషాం కామినాం సర్వాన్ కామాన్ పాలయతీతి సః ।

కామపాల ఇతి ప్రోక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥


కోరికలు కలవారి కోరికలను తీర్చి వారిని పాలించువాడుగనుక విష్ణువు కామపాలః అని చెప్పబడును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 652🌹


🌻652. Kāmapālaḥ🌻


OM Kāmapālāya namaḥ


सर्वेषां कामिनां सर्वान् कामान् पालयतीति सः ।

कामपाल इति प्रोक्तो विष्णुर्विबुधसत्तमैः ॥


Sarveṣāṃ kāmināṃ sarvān kāmān pālayatīti saḥ,

Kāmapāla iti prokto viṣṇurvibudhasattamaiḥ.


He takes care of the ones with desires by fulfilling them and hence Lord Viṣṇu is called Kāmapālaḥ.



🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥


కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥


Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹



26 Aug 2022

Commenti


Post: Blog2 Post
bottom of page