🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 655 / Vishnu Sahasranama Contemplation - 655🌹
🌻655. కృతాగమః, कृतागमः, Krtāgamaḥ🌻
ఓం కృతాగమాయ నమః | ॐ कृतागमाय नमः | OM Krtāgamāya namaḥ
యేనాగమః ఖలు కృతః శ్రుతిస్మృత్యాదిలక్షణః ।
శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే ఇత్యుక్తైర్హరిణైవ వా ॥
వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ।
ఇతి విష్ణు పురాణేఽత్ర పరాశర మునీరణాత్ ॥
శ్రుతులు, స్మృతులు మొదలగు రూపమున ఉన్న శాస్త్రము ఎవనిచే రచించబడినదో అట్టివాడు కృతాగమః. శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే - శ్రుతి స్మృతులు నా ఆజ్ఞలే అని ఆ పరమాత్ముడే చెప్పియున్నాడు. వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్ధనాత్ అని విష్ణు పురాణమునందు పరాశర ముని చెప్పినవిధమున వేదములు, శాస్త్రములు, విజ్ఞానము - ఇది అంతయు జనార్దనుని నుండి ఉత్పత్తి నందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 655🌹
🌻655. Krtāgamaḥ🌻
OM Krtāgamāya namaḥ
येनागमः खलु कृतः श्रुतिस्मृत्यादिलक्षणः । श्रुतिस्मृती ममैवाज्ञे इत्युक्तैर्हरिणैव वा ॥ वेदाश्शास्त्राणि विज्ञानमेतत्सर्वं जनार्दनात् । इति विष्णु पुराणेऽत्र पराशर मुनीरणात् ॥ Yenāgamaḥ khalu krtaḥ śrutismrtyādilakṣaṇaḥ, Śrutismrtī mamaivājñe ityuktairhariṇaiva vā. Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt, Iti viṣṇu purāṇe’tra parāśara munīraṇāt. The āgamas made up of śrutis and smrtis were all produced by Him and hence Krtāgamaḥ vide the Lord's statement Śrutismrtī mamaivājñe - śruti and smrti are my commands. And also as told by sage Parāśara in Viṣṇu Purāṇa Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt - the Vedas, śāstrās and wisdom, all are from Lord Janārdana. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥ కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥ Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ krtāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
コメント