top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu Sahasranama Contemplation - 656


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu Sahasranama Contemplation - 656🌹


🌻656. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ🌻


ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ


ఇదం తదీదృశం వేతి నిర్దేష్టుం యన్న శక్యతే ।

గుణాద్యతీతయా శ్రీవిష్ణోరమితి తేజసః ।

తదేవ రూపమ్స్యేతి సోఽనిర్దేశ్యవపుర్హరిః ॥


గుణములు, రూపము మొదలగు వానికి అతీతము కావున - ఇదీ, అదీ, ఇట్టిదీ అని నిర్దేశ్యించుటకు శక్యముకాని వపువు అనగా శరీరము ఈతనిది గనుక అనిర్దేశ్యవపుః.


:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::


వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)


ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.



177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 656🌹


🌻656. Anirdeśyavapuḥ🌻


OM Anirdeśyavapuṣe namaḥ


इदं तदीदृशं वेति निर्देष्टुं यन्न शक्यते ।

गुणाद्यतीतया श्रीविष्णोरमिति तेजसः ।

तदेव रूपम्स्येति सोऽनिर्देश्यवपुर्हरिः ॥


Idaṃ tadīdr‌śaṃ veti nirdeṣṭuṃ yanna śakyate,

Guṇādyatītayā śrīviṣṇoramiti tejasaḥ,

Tadeva rūpamsyeti so’nirdeśyavapurhariḥ.



Due to transcending the guṇās, it is impossible to indicate His form as 'this', 'that' or 'like this' and hence Lord Viṣṇu is called Anirdeśyavapuḥ.



:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::


प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।

व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥



Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6


Pratyagātmasvarūpeṇa dr‌śyarūpeṇa ca svayam,

Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)



He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.


177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥


కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥


Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Yorumlar


Post: Blog2 Post
bottom of page