🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 657 / Vishnu Sahasranama Contemplation - 657🌹
🌻657. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ🌻
ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇave namaḥ
రోదసీ వ్యాప్యకాన్తిరభ్యధికాస్యస్థితేతి సః ।
విష్ణురిత్యుచ్యతే సద్భిః కేశవోఽయం త్రివిక్రమః ॥
విషౢ వ్యాప్తౌ అను ధాతువు నుండి 'వేవేష్టి' - 'వ్యాపించి యున్నది' అను అర్థమున విష్ణు శబ్దము ఏర్పడును. పృథివీలోక ద్యుల్లోకముల నడిమి ప్రదేశమును వ్యాపించి ఈతని అభ్యధిక కాంతి నిలిచి యున్నది గావున విష్ణుః అనబడును.
:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
గతిశ్చ సర్వభూతానాం ప్రజనశ్చాపి భారత ।
వ్యాప్తా మే రోదసీ పార్థ కన్తిశ్చాభ్యధికా మమ ॥ 42 ॥
అధిభూతాని చాన్తేషు తదిచ్ఛంశ్చాస్మిభారత ।
క్రమణాచ్చాప్యహం పార్థ విష్ణురిత్యభిసం జ్ఞితః ॥ 43 ॥
అర్జునా! అన్ని ప్రాణులయొక్క గతి, ఉత్పత్తుల స్థానము నేనైయున్నాను. పృథివీ ఆకాశములంతటను వ్యాపించియున్నాను. నా తేజము అన్నిటిని మించినది. అంతకాలమునందు జీవిలు ఏ పరబ్రహ్మమును పొందగోరుతారో అదీ నేనే. నేను సర్వమును అతిక్రమించియున్నవాడను. ఈ కారణములవల్ల నాకు విష్ణువు అన్న నామము గలదు.
2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 657🌹
🌻657. Viṣṇuḥ🌻
OM Viṣṇave namaḥ
रोदसी व्याप्यकान्तिरभ्यधिकास्यस्थितेति सः ।
विष्णुरित्युच्यते सद्भिः केशवोऽयं त्रिविक्रमः ॥
Rodasī vyāpyakāntirabhyadhikāsyasthiteti saḥ,
Viṣṇurityucyate sadbhiḥ keśavo’yaṃ trivikramaḥ.
From the root विषॢ व्याप्तौ / Viṣḷu vyāptau, the word वेवेष्टि / veveṣṭi is derived which means pervading - from which the word Viṣṇu is derived. His splendor pervades the firmament and remains beyond; so Viṣṇuḥ.
:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
गतिश्च सर्वभूतानां प्रजनश्चापि भारत ।
व्याप्ता मे रोदसी पार्थ कन्तिश्चाभ्यधिका मम ॥ ४२ ॥
अधिभूतानि चान्तेषु तदिच्छंश्चास्मिभारत ।
क्रमणाच्चाप्यहं पार्थ विष्णुरित्यभिसं ज्ञितः ॥ ४३ ॥
Śrī Mahābhārata - Book 12, Chapter 341 Gatiśca sarvabhūtānāṃ prajanaścāpi bhārata, Vyāptā me rodasī ptha kantiścābhyadhikā mamaār. 42. Adhibhūtāni cānteṣu tadicchaṃścāsmibhārata, Kramaṇāccāpyahaṃ pārtha viṣṇurityabhisaṃ jñitaḥ. 43. I am the Source and Destiny of all beings. I pervade firmament and beyond. Mine is the superior splendor. I am the destiny aspired by all upon during their end of life. I am situated atop having transgressed everything. These are the reasons O Arjuna, I am known as Viṣṇu. 2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ 258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥ కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥ Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ krtāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comments