🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 675 / Vishnu Sahasranama Contemplation - 675🌹
🌻675. మహాక్రతుః, महाक्रतुः, Mahākratuḥ🌻
ఓం మహాక్రత్వే నమః | ॐ महाक्रत्वे नमः | OM Mahākratve namaḥ
మహాంశ్చాసౌ క్రతుశ్చేతి మహాక్రతురితీర్యతే ।
యథాఽశ్వమేధః క్రతురాద్దితి వైవస్వతోక్తితః ॥
స్తుతిః సాపి స ఏవేతి కృతాభగవతో హరేః ॥
మను స్మృతి యందు పేర్కొనబడిన 'యథాశ్వమేధః క్రతురాట్' (11-2-60) - 'అశ్వమేధము ఎట్లు క్రతురాజమో' ప్రమాణమును బట్టి అశ్వమేధము క్రతువులలోకెల్ల ఉత్తమమైనది.
ఆ అశ్వమేధము అతడే లేదా అతని విభూతియేగనుక విష్ణువు మహాక్రతుః. అశ్వమేధ యజ్ఞమును, అశ్వమేధరూపునిగా విష్ణుని ఈ నామముచేత స్తుతించుటయు జరుగుచున్నది.
బహువ్రీహి సమాసముగ చూచినచో 'గొప్పదియగు అశ్వమేధ నామక యజ్ఞము ఎవనిదియో' అనగా 'ఎవని విషయమున జరుపబడు చుండునో' అను అర్థము వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 675🌹
🌻675. Mahākratuḥ🌻
OM Mahākratve namaḥ
महांश्चासौ क्रतुश्चेति महाक्रतुरितीर्यते ।
यथाऽश्वमेधः क्रतुराद्दिति वैवस्वतोक्तितः ॥
स्तुतिः सापि स एवेति कृताभगवतो हरेः ॥
Mahāṃścāsau kratuśceti mahākraturitīryate,
Yathā’śvamedhaḥ kraturādditi vaivasvatoktitaḥ.
Stutiḥ sāpi sa eveti krtābhagavato hareḥ
Based on the reference from Manu smrti 'यथाश्वमेधः क्रतुराट्' / 'Yathāśvamedhaḥ kraturāṭˈ (11-2-60) 'As like the Aśvamedha sacrifice which is greatest of all', the Aśvamedha is considered to be the greatest of kratus or sacrifices.
Since Aśvamedha yajña is He Himself or can be considered to be one of His opulences, Lord Hari is Mahākratuḥ.
In another possible interpretation, Mahākratuḥ can also mean 'He in whose honor the Aśvamedha yajña is performed.'
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Commenti