🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 676/ Vishnu Sahasranama Contemplation - 676🌹
🌻676. మహాయజ్వా, महायज्वा, Mahāyajvā🌻
ఓం మహాయజ్వనే నమః | ॐ महायज्वने नमः | OM Mahāyajvane namaḥ
మహంశ్చాసౌ హరిర్యజ్వా యజ్ఞాన్ నిర్వర్తయన్ ప్రభుః ।
లోకస్య సఙ్గ్రహార్థం స మహాయజ్వేతి కీర్త్యతే ॥
ఈతడు గొప్ప యజ్వ అనగా యజ్ఞ నిర్వర్తకుడు లేదా యజమానుడు కావున మహాయజ్వా. లోక సంగ్రహార్థము యజ్ఞములను నిర్వర్తించుచుండు శ్రీ రామ, కృష్ణ అవతార రూపుడగు విష్ణువు మహాయజ్వా.
లోకమందలి జనము ఒకానొక ఉత్తమ వ్యక్తి ఆచరించు ఆచరణము నందలి ఉచితత్వమును గ్రహించి అట్లే తామును ఆచరించ దగిన దానినిగా ఆ ఆచరణమును స్వీకరించుటను 'లోక సంగ్రహము' అందురు.
బహువ్రీహి సమాస రూపముగ చూచిన - ఎవనిని ఉద్దేశించి యజ్ఞములను ఆచరించు గొప్ప యజమానులుగలరో అట్టివాడు మహాయజ్వా అని కూడా చెప్పదగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 676🌹
🌻676. Mahāyajvā🌻
OM Mahāyajvane namaḥ
महंश्चासौ हरिर्यज्वा यज्ञान् निर्वर्तयन् प्रभुः ।
लोकस्य सङ्ग्रहार्थं स महायज्वेति कीर्त्यते ॥
Mahaṃścāsau hariryajvā yajñān nirvartayan prabhuḥ,
Lokasya saṅgrahārthaṃ sa mahāyajveti kīrtyate.
Since He is a great yajvā i.e., the One who performs sacrifices in accordance to vedic rules, Lord Viṣṇu is called Mahāyajvā. Lord Viṣṇu in His incarnations like Śrī Rāma and Krṣṇa performed great Yajñas setting an example and hence He is Mahāyajvā.
When a great person performs a good deed, the world follows in his foot steps and this is called loka saṅgraha. To achieve loka saṅgraha i.e., to set a righteous path for the world to follow.
The name Mahāyajvā can also be interpreted as the One in whose honor great yajamānas perform vedic sacrifices.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments