top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 698 / Vishnu Sahasranama Contemplation - 698


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 698 / Vishnu Sahasranama Contemplation - 698🌹


🌻698. హవిః, हविः, Haviḥ🌻


ఓం హవిషే నమః | ॐ हविषे नमः | OM Haviṣe namaḥ


బ్రహ్మార్పణం బ్రహ్మహవిరితి గీతోక్తితో హవిః


శ్రీమద్భగవద్గీతలో కల భగవద్వచనముచే యజ్ఞాదుల యందు అర్పింపబడు హవిస్సు కూడా భగవద్రూపమే గనుక ఆ దేవదేవుడు హవిః.



:: శ్రీమద్భగవద్గీత జ్ఞాన యోగము ::


బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।

బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24 ॥



యజ్ఞము నందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, చేయబడు హోమము - అన్నియును బ్రహ్మ స్వరూపములే యనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 698🌹


🌻698.Haviḥ🌻


OM Haviṣe namaḥ



ब्रह्मार्पणं ब्रह्महविरिति गीतोक्तितो हविः


Brahmārpaṇaṃ brahmahaviriti gītoktito haviḥ



By the Lord's word in Śrīmad Bhagavad Gīta, Brahman is the offer and also the offering.



:: श्रीमद्भगवद्गीत ज्ञान योगमु ::


ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।

ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥



Śrīmad Bhagavad Gīta - Chapter 4


Brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam,

Brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā. 24.



The ladle is Brahman, the oblation is Brahman, the offering is poured by Brahman in the sacrificial fire of Brahman. Brahman alone is to be reached by him who has concentration on Brahman as the objective.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।

वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥


మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥


Manojavastīrthakaro vasuretā vasupradaḥ,

Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page