🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 701 / Vishnu Sahasranama Contemplation - 701🌹
🌻701. సత్తా, सत्ता, Sattā🌻
ఓం సత్తాయై నమః | ॐ सत्तायै नमः | OM Sattāyai namaḥ
సజాతీయ విజాతీయ స్వగతత్వైస్త్రిధాభిదా ।
అనుభూతి స్తద్రహితా సత్తా సా విష్ణు దేవతా ।
ఏకమేవ ద్వితీయమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥
సజాతీయ, విజాతీయ స్వగత భేదములేని అనుభూతి సత్తా అనబడును. 'ఏకమే వాఽద్వితీయకమ్' ఛాందోగ్యోపనిషత్ 6-2-1 శ్రుతి వచన ప్రమాణ్యముచే బ్రహ్మము ఒక్కటియే; రెండవది తాను అగునది మరి యేదియును లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 701🌹
🌻701. Sattā🌻
OM Sattāyai namaḥ
सजातीय विजातीय स्वगतत्वैस्त्रिधाभिदा ।
अनुभूति स्तद्रहिता सत्ता सा विष्णु देवता ।
एकमेव द्वितीयमित्यादि श्रुति समीरणात् ॥
Sajātīya vijātīya svagatatvaistridhābhidā,
Anubhūti stadrahitā sattā sā viṣṇu devatā,
Ekameva dvitīyamityādi śruti samīraṇāt.
The state of existence in which there is no difference of the same kind, of different kind or internal differences is sattā or pure existence. For the śruti (Chāndogyopaniṣat 6-2-1) says Reality i.e., Brahman is one only without a second. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥ సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥ Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comentarios