top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 702 / Vishnu Sahasranama Contemplation - 702


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 702 / Vishnu Sahasranama Contemplation - 702🌹


🌻702. సద్భూతిః, सद्भूतिः, Sadbhūtiḥ🌻


ఓం సద్భూతయే నమః | ॐ सद्भूतये नमः | OM Sadbhūtaye namaḥ


సన్నేవ పరమాత్మా చిదాత్మ బోధాత్ స్వభాసనాత్ ।

సాదేవ తైవ సద్భూతిర్ నేతరేత్యుచ్యతే బుధైః ॥


ప్రతీతేర్బాధ్యమానత్వాన్నసన్నాప్యసదేవ సః ।

శ్రౌతోవా యౌక్తికో బాధః ప్రపఞ్చస్య వివక్షితః ॥


'సన్‍' అను 'భూతి' అనగా 'అనుభూతి' ఎవని విషయమున గోచరము అగునో అట్టి పరమాత్మ సద్భూతిః అనబడుచున్నాడు.


సత్తా అను నామపు నిర్వచనము 'సన్‍' అను అనుభూతియే పరమాత్మ కావున పరమాత్మ త్రికాలాఽబాధితమగు అనుభూతియే - ఎన్నడును ఏ విధముగను త్రోసివేయ వీలుకాని అనుభూతి రూపమునుండు చిత్తత్త్వమే తన రూపముగా కలవాడు అని తేలుచున్నది. అనగా ఉనికి నుండి విడదీయరాని ఎరుకయే పరమాత్ముని రూపము కావున పరమాత్ముని విషయమున 'సద్భూతిః' అను నామము వర్తించదగియున్నదని భావము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 702🌹


🌻702. Sadbhūtiḥ🌻


OM Sadbhūtaye namaḥ


सन्नेव परमात्मा चिदात्म बोधात् स्वभासनात् ।

सादेव तैव सद्भूतिर् नेतरेत्युच्यते बुधैः ॥


प्रतीतेर्बाध्यमानत्वान्नसन्नाप्यसदेव सः ।

श्रौतोवा यौक्तिको बाधः प्रपञ्चस्य विवक्षितः ॥


Sanneva paramātmā cidātma bodhāt svabhāsanāt,

Sādeva taiva sadbhūtir netaretyucyate budhaiḥ.


Pratīterbādhyamānatvānnasannāpyasadeva saḥ,

Śrautovā yauktiko bādhaḥ prapañcasya vivakṣitaḥ.


Sat is paramātmā of the nature of intelligence not being sublated and as it is shining, it is Sadbhūtiḥ. What is different from Sat i.e., Brahman, the world is not so as it appears and is sublated. As it appears, it is not asat or unreal; as it is sublated, it is not sat (Real). It is not sat nor is it asat.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।

शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥ సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।

శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥ Sadgatissatkr‌tissattā sadbhūtissatparāyaṇaḥ,

Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page