🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 704 / Vishnu Sahasranama Contemplation - 704🌹
🌻704. శూరసేనః, शूरसेनः, Śūrasenaḥ🌻
ఓం శూరసేనాయ నమః | ॐ शूरसेनाय नमः | OM Śūrasenāya namaḥ
హనుమత్ ప్రముఖా శ్శౌర్యశాలినో యత్ర సైనికాః ।
సా శూరసేన యస్య స శూరసేన ఇతీర్యతే ॥
హనుమంతుడు మొదలగు శౌర్యశాలురైన సేనాప్రముఖులు ఏ సేనయందు కలరో అట్టి సేన శూరసేన. అట్టి శూరయగు సేన ఎవనికి కలదో అట్టివాడు శూరసేనః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 704🌹
🌻704. Śūrasenaḥ🌻
OM Śūrasenāya namaḥ
हनुमत् प्रमुखा श्शौर्यशालिनो यत्र सैनिकाः ।
सा शूरसेन यस्य स शूरसेन इतीर्यते ॥
Hanumat pramukhā śśauryaśālino yatra sainikāḥ,
Sā śūrasena yasya sa śūrasena itīryate.
The army that has valiant commanders like Hanumān is called Śūrasena. He who has got such Śūrasenas is Śūrasenaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥ సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥ Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comments