విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 712 / Vishnu Sahasranama Contemplation - 712
- Prasad Bharadwaj
- Jan 17, 2023
- 1 min read

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 712 / Vishnu Sahasranama Contemplation - 712🌹
🌻712. దర్పహా, दर्पहा, Darpahā🌻
ఓం దర్పఘ్నే నమః | ॐ दर्पघ्ने नमः | OM Darpaghne namaḥ
తిష్ఠతాం ధర్మవిరుద్ధే పథి దర్పం జనార్దనః ।
హన్తీతి శ్రీమహావిష్ణుర్దర్పహేత్యుచ్యతే బుధైః ॥
ధర్మ విరుద్ధ మార్గమున ఉండువారి దర్పమును, మదమును నశింపజేయువాడు జనార్దనుడు. అందుచేత శ్రీమహావిష్ణువునకు దర్పహా అను నామము కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 712🌹
🌻712. Darpahā🌻
OM Darpaghne namaḥ
तिष्ठतां धर्मविरुद्धे पथि दर्पं जनार्दनः ।
हन्तीति श्रीमहाविष्णुर्दर्पहेत्युच्यते बुधैः ॥
Tiṣṭhatāṃ dharmaviruddhe pathi darpaṃ janārdanaḥ,
Hantīti śrīmahāviṣṇurdarpahetyucyate budhaiḥ.
Lord Janārdana destroys the pride of those who tread the path opposed to righteousness and hence He is known by the name Darpahā. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥ భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥ Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’drpto durdharo’thāparājitaḥ ॥ 76 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments