
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 354 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషికీ దైవత్వానికీ మధ్య వున్న తేడా దైవత్వంలో పూర్తి చైతన్యం వుంటుంది. మనిషి కొద్దిగా చేతనలో వుంటాడు. 🍀
మనిషికీ జంతువుకీ మధ్య వున్న తేడా జంతువు పూర్తి అచేతనావస్థలో వుంటుంది. మనిషి కొద్దిగా చేతనలో వుంటాడు. మనిషికీ దైవత్వానికీ మధ్య వున్న తేడా దైవత్వంలో పూర్తి చైతన్యం వుంటుంది. మనిషి ఈ రెంటికీ మధ్యలో వుంటాడు. కేవల జంతు సంబంధ అనేతనత్వానికి కేవల దైవసంబంధ చైతన్యానికి మధ్య వుంటాడు. వ్యక్తి ముందుకు వెళ్ళొచ్చు. వెనక్కి జారవచ్చు. అది అతని మీద ఆధారపడి వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments