🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719🌹
🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻
ఓం దీప్తమూర్తయే నమః | ॐ दीप्तमूर्तये नमः | OM Dīptamūrtaye namaḥ
దీప్తా జ్ఞానమయీ మూర్తి రస్యేతి స్వేచ్ఛయా హరేః ।
గృహీతా తైజసీ మూర్తిర్దీప్తాఽస్యేత్యథవా హరిః ।
దీప్తమూర్తితి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥
ప్రకాశించుచుండు జ్ఞానమయియగు మూర్తి ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఎవరి ఆజ్ఞతోను పనిలేక తన ఇచ్ఛతో గ్రహించబడిన తైజస మూర్తి అనగా హిరణ్యగర్భ మూర్తి - దీప్తమగు, ప్రకాశించునది ఈతనికి కలదు. (సకల తైజసమూర్తుల సమష్టియే హిరణ్యగర్భమూర్తి.)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 719🌹
🌻719. Dīptamūrtiḥ🌻
OM Dīptamūrtaye namaḥ
दीप्ता ज्ञानमयी मूर्ति रस्येति स्वेच्छया हरेः ।
गृहीता तैजसी मूर्तिर्दीप्ताऽस्येत्यथवा हरिः ।
दीप्तमूर्तिति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
Dīptā jñānamayī mūrti rasyeti svecchayā hareḥ,
Grhītā taijasī mūrtirdīptā’syetyathavā hariḥ,
Dīptamūrtiti prokto vedavidyāviśāradaiḥ.
Resplendent is the nature of His superior knowledge. Or since He assumed by His own free will - His bright and flowing form, He is Dīptamūrtiḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comments