top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 721 / Vishnu Sahasranama Contemplation - 721

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 721 / Vishnu Sahasranama Contemplation - 721🌹


🌻721. అనేకమూర్తిః, अनेकमूर्तिः, Anekamūrtiḥ🌻


ఓం అనేకమూర్తయే నమః | ॐ अनेकमूर्तये नमः | OM Anekamūrtaye namaḥ


స్వేచ్ఛాయాహ్యవతారేషు లోకానాముపకారిణీః ।

బహ్విర్మూర్తీర్భజత ఇత్యేతస్యానేమూరితా ॥


ఆయా అవతారములయందు తన ఇచ్ఛతోనే లోకములకు ఉపకారమొనర్చు బహుమూర్తుల నాశ్రయించువాడు కనుక అనేకములగు మూర్తులు ఈతనికి కలవు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 721🌹


🌻721. Anekamūrtiḥ🌻


OM Anekamūrtaye namaḥ


स्वेच्छायाह्यवतारेषु लोकानामुपकारिणीः ।

बह्विर्मूर्तीर्भजत इत्येतस्यानेमूरिता ॥


Svecchāyāhyavatāreṣu lokānāmupakāriṇīḥ,

Bahvirmūrtīrbhajata ityetasyānemūritā.


Since He assumed many forms of His own will in His many incarnations for helping the worlds, He is known as Anekamūrtiḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।

अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page