🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 722 / Vishnu Sahasranama Contemplation - 722🌹
🌻722. అవ్యక్తః, अव्यक्तः, Avyaktaḥ🌻
ఓం అవ్యక్తాయ నమః | ॐ अव्यक्ताय नमः | OM Avyaktāya namaḥ
యద్యప్యనేకమూర్తిత్వమస్య విష్ణోస్తథాపి చ ।
అయమీదృశ ఏవేతి న వ్యక్తోఽవ్యక్త ఉచ్యతే ॥
పరమాత్ముడు అనేక మూర్తులు కలవాడే అయినను, ఇతడు ఇట్టివాడు అని తెలియదగినట్లు వ్యక్తత అనగా స్పష్టత నందు వాడు కాదు కనుక అవ్యక్తః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 722🌹
🌻722. Avyaktaḥ🌻
OM Avyaktāya namaḥ
यद्यप्यनेकमूर्तित्वमस्य विष्णोस्तथापि च ।
अयमीदृश एवेति न व्यक्तोऽव्यक्त उच्यते ॥
Yadyapyanekamūrtitvamasya viṣṇostathāpi ca,
Ayamīdrśa eveti na vyakto’vyakta ucyate.
Though He has many forms, He is not identifiable as a being of particular form and hence He is Avyaktaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments