🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724🌹
🌻724. శతాననః, शताननः, Śatānanaḥ🌻
ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ
యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః
వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 724🌹 🌻724. Śatānanaḥ🌻 OM Śatānanāya namaḥ यतो विश्वादिमूर्तित्वमत एव शताननः Yato viśvādimūrtitvamata eva śatānanaḥ He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comments