🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 725 / Vishnu Sahasranama Contemplation - 725 🌹
🌻725. ఏకః, एकः, Ekaḥ🌻
ఓం ఏకైస్మై నమః | ॐ एकैस्मै नमः | OM Ekaismai namaḥ
సజాతీయవిజాతీయ స్వగతత్వావిభేదతః ।
పరమార్థత్వేనవినిర్ముక్తాదేక ఉచ్యతే ।&
ఏకమేవాఽద్వితీయం బ్రహ్మేతి శ్రుతిసమీరణాత్ ॥
వాస్తవ పరమార్థ స్థితిలో పరమాత్ముడు సజాతీయ విజాతీయ స్వగత భేదములనుండి సంపూర్ణముగాను, మిక్కిలిగాను వినిర్ముక్తుడు కావున ఏకః.
ఒకే యొకడు. ఏకమేవాఽద్వితీయమ్ (ఛాందోగ్యోపనిషత్ 6.2.1) 'పరమాత్మ తత్త్వము ఒక్కటియే; తనకు భిన్నముగా రెండవది మరి ఏదియు లేనిది' అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 725🌹
🌻725. Ekaḥ🌻
OM Ekaismai namaḥ
सजातीयविजातीय स्वगतत्वाविभेदतः ।
परमार्थत्वेनविनिर्मुक्तादेक उच्यते ।
एकमेवाऽद्वितीयं ब्रह्मेति श्रुतिसमीरणात् ॥
Sajātīyavijātīya svagatatvāvibhedataḥ,
Paramārthatvenavinirmuktādeka ucyate,
Ekamevā'dvitīyaṃ brahmeti śrutisamīraṇāt.
He is one (only) as in truth. He is bereft of any difference of like kind, of different kind or internal differences vide the śruti एकमेवाऽद्वितीयं / Ekamevā’dvitīyaṃ (Chāndogyopaniṣat 6.2.1) 'one only without a second'.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥ ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥ Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comentários