🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 726 / Vishnu Sahasranama Contemplation - 726 🌹
🌻726. నైకః, नैकः, Naikaḥ🌻
ఓం నైకస్మై నమః | ॐ नैकस्मै नमः | OM Naikasmai namaḥ
మాయయా బహురూపత్త్వాన్నైక ఇత్యుచ్యతే హరిః ।
ఇన్ద్రో మాయాభిరిత్యాది శ్రుతివాక్యానుసారతః ॥
ఒక్కడు కాని వాడు. మాయచే బహు రూపములు కలవాడు. 'ఇన్ద్రో మాయాభిః పురురూప ఈయతే' (బృహదారణ్యకోపనిషత్ 2.5.19) 'ఇంద్రుడు (పరమాత్మ) తన మాయలచే బహు రూపుడగు అనుభవ గోచరుడగుచున్నాడు' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 726🌹
🌻726. Naikaḥ🌻
OM Naikasmai namaḥ
मायया बहुरूपत्त्वान्नैक इत्युच्यते हरिः ।
इन्द्रो मायाभिरित्यादिश्रुतिवाक्यानुसारतः ॥
Māyayā bahurūpattvānnaika ityucyate hariḥ,
Indro māyābhirityādiśrutivākyānusārataḥ
Not one only. As He is of many forms due to the action of māya vide the śruti 'इन्द्रो मायाभिः पुरुरूप ईयते / indro māyābhiḥ pururūpa īyate' (Brhadāraṇyakopaniṣat 2.5.19) meaning 'The Lord diversifies Himself in many forms by the forces of māya'.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥ ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥ Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
コメント