top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 727 / Vishnu Sahasranama Contemplation - 727


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 727 / Vishnu Sahasranama Contemplation - 727 🌹


🌻727. సవః, सवः, Savaḥ🌻


ఓం సవాయ నమః | ॐ सवाय नमः | OM Savāya namaḥ


స సవోఽధ్వర ఈశానః సోమోయత్రాభిషూయతే


సోమరసముల యందు అభిషవణము అనగా పిండ బడునట్టి యజ్ఞమునకు 'సవము' అని వ్యవహారము. అది శ్రీ విష్ణు రూపమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 727🌹


🌻727. Savaḥ🌻


OM Savāya namaḥ


स सवोऽध्वर ईशानः सोमोयत्राभिषूयते / Sa savo’dhvara īśānaḥ somoyatrābhiṣūyate


The Soma sacrifice called Savah in which the some is crushed. He who is in the form of Soma Yāga is Savaḥ.



🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।

लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥ ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।

లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥ Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,

Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


bottom of page