top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 729 / Vishnu Sahasranama Contemplation - 729


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 729 / Vishnu Sahasranama Contemplation - 729 🌹


🌻729. కిమ్, किम्, Kim🌻


ఓం కస్మై నమః | ॐ कस्मै नमः | OM Kasmai namaḥ


సర్వ పురుషార్థ రూపం విచార్యం బ్రహ్మ కిన్న్వితి ।

కిమితి ప్రోచ్యతే సద్భిః శ్రుతి తత్త్వవిశారదైః ॥


ఏమి? ఎట్టిది? అను జిజ్ఞాసతో సర్వ పురుషార్థ రూపమగుటచే బ్రహ్మతత్త్వమే విచారణీయము కావున, పరమాత్ముని 'కిమ్' అనదగును.

సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 729🌹 🌻729. Kim🌻 OM Kasmai namaḥ सर्व पुरुषार्थ रूपं विचार्यं ब्रह्म किन्न्विति । किमिति प्रोच्यते सद्भिः श्रुति तत्त्वविशारदैः ॥ Sarva puruṣārtha rūpaṃ vicāryaṃ brahma kinnviti, Kimiti procyate sadbhiḥ śruti tattvaviśāradaiḥ. Brahman alone is to be inquired into as kim i.e., what as it is of the form of all puruṣārthas. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।

लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥ ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।

లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥ Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,

Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


bottom of page