top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 731 / Vishnu Sahasranama Contemplation - 731


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 731 / Vishnu Sahasranama Contemplation - 731🌹


🌻731. తద్, तद्, Tad🌻


ఓం తస్మై నమః | ॐ तस्मै नमः | OM Tasmai namaḥ


తనోతీతి బ్రహ్మతదిత్యుచ్యతే విబుధోత్తమైః ।

ఓం తత్సతిది నిర్దేశ ఇతి గీతా ప్రమాణతః ॥


విస్తారము నందునది. విస్తారము నందిచునది. బ్రహ్మము తానే ప్రపంచ రూపమున వృద్ధినందును. ప్రాణులను వృద్ధినందిచును. 'ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః' (శ్రీమద్భగవద్గీత 17.23) - 'బ్రహ్మమునకు సంబంధించిన నిర్దేశము అనగా పరమాత్మ శబ్దముతో నిర్దేశము ఓం - తత్ - సత్ అని మూడు విధములనుండునని విద్వాంసులచే తలచబడుచున్నది.'



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 731🌹


🌻731. Tad🌻


OM Tasmai namaḥ


तनोतीति ब्रह्मतदित्युच्यते विबुधोत्तमैः ।

ॐ तत्सतिदि निर्देश इति गीता प्रमाणतः ॥


Tanotīti brahmatadityucyate vibudhottamaiḥ,

Oṃ tatsatidi nirdeśa iti gītā pramāṇataḥ.


Tanoti means pervades; So, Brahman which envelops the entire universe vide the Lord's statement 'ॐ तत्सदिति निर्देशो ब्रह्मण स्त्रिविधः स्मृतः / Oṃ tatsaditi nirdeśo brahmaṇa strividhaḥ smr‌taḥ' (Śrīmad Bhagavad Gīta 17.23) - 'The indicatory syllables of Brahman are threefold as Om Tat Sat.'


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।

लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥ ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥ Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comentarios


bottom of page