🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 737 / Vishnu Sahasranama Contemplation - 737🌹
🌻737. సువరణవర్ణః, सुवरणवर्णः, Suvaraṇavarṇaḥ🌻
ఓం సువర్ణవర్ణాయ నమః | ॐ सुवर्णवर्णाय नमः | OM Suvarṇavarṇāya namaḥ
సువర్ణస్యేవ వర్ణోఽస్య విష్ణోర్భగవతో హరేః ।
ఇతి సువర్ణవర్ణస్స యథా పశ్య ఇతి శ్రుతేః ॥
బంగారపు వన్నెవంటి వన్నె కలవాడుగనుక విష్ణుదేవుడు సువర్ణవర్ణః అని చెప్పబడును.
:: ముణ్డకోపనిషత్ తృతీయముణ్డకే ప్రథమః ఖణ్డః ::
యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిమ్ ।
తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరఞ్జనః పరమం సామ్య ముపైతి ॥ 3 ॥
సృష్టికర్తకుగూడ కారణభూతుడైన ఆ పరమాత్మను - విద్వాంసుడు బంగారరపు వన్నెతో తేజః స్వరూపునిగా ఎప్పుడు దర్శించుచున్నాడో, అప్పుడా బ్రహ్మజ్ఞాని పుణ్యపాప బంధములనుండి విముక్తుడై నిరంజనుడై సర్వోత్తమమైన ఆ సమాన స్థితిని పొందుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 737🌹
🌻737. Suvaraṇavarṇaḥ🌻
OM Suvarṇavarṇāya namaḥ
सुवर्णस्येव वर्णोऽस्य विष्णोर्भगवतो हरेः ।
इति सुवर्णवर्णस्स यथा पश्य इति श्रुतेः ॥
Suvarṇasyeva varṇo’sya viṣṇorbhagavato hareḥ,
Iti suvarṇavarṇassa yathā paśya iti śruteḥ.
Since He is with the hue of gold, Lord Viṣṇu is called Suvaraṇavarṇaḥ.
:: मुण्डकोपनिषत् तृतीयमुण्डके प्रथमः खण्डः ::
यदा पश्यः पश्यते रुक्मवर्णं कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् ।
तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्य मुपैति ॥ ३ ॥
Muṇḍakopaniṣat - Third muṇḍaka, Canto I
Yadā paśyaḥ paśyate rukmavarṇaṃ kartāramīśaṃ puruṣaṃ brahmayonim,
Tadā vidvān puṇyapāpe vidhūya nirañjanaḥ paramaṃ sāmya mupaiti. 3.
When the seer sees the Puruṣa - the golden hued, creator, lord and the source of inferior Brahman, then the illumined one completely shakes off both merit and demerit, becomes taintless, and attains absolute equality.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥ సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥ Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghrtāśīracalaścalaḥ ॥ 79 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹
Comments