top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 744 / Vishnu Sahasranama Contemplation - 744


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 744 / Vishnu Sahasranama Contemplation - 744🌹


🌻744. ఘృతాశీః, घृताशीः, Ghr‌tāśīḥ🌻


ఓం ఘృతాశీశాయ నమః | ॐ घृताशीशाय नमः | OM Ghr‌tāśīśāya namaḥ


ఘృతా విగలితా అస్యహ్యాశిషః ప్రార్థనా యతః ।

తతో ఘృతాశిరిత్యుక్తో విష్ణుర్విబుధ సత్తమైః ॥


తన నుండి జారిపోయిన ఆశీస్సులు లేదా కోరికలు కలవాడు. అనగా ఈతడు సంపూర్ణ కాముడు కావున ఈతనికి ఏ కోరికలును లేవు కనుక ఘృతాశీః.




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 744🌹


🌻744. Ghr‌tāśīḥ🌻


OM Ghr‌tāśīśāya namaḥ


घृता विगलिता अस्यह्याशिषः प्रार्थना यतः ।

ततो घृताशिरित्युक्तो विष्णुर्विबुध सत्तमैः ॥


Ghr‌tā vigalitā asyahyāśiṣaḥ prārthanā yataḥ,

Tato ghr‌tāśirityukto viṣṇurvibudha sattamaiḥ.



All blessings that grant desires melted away from Him since He has no desires. This is why He is called Ghr‌tāśīḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।

वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥ సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥ Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,Vīrahā viṣamaśśūnyo ghr‌tāśīracalaścalaḥ ॥ 79 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Opmerkingen


bottom of page