🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 752 / Vishnu Sahasranama Contemplation - 752🌹
🌻752. సుమేధా, सुमेधा, Sumedhā🌻
ఓం సుమేధసే నమః | ॐ सुमेधसे नमः | OM Sumedhase namaḥ
సుమేధా ఉచ్యతే విష్ణుర్మేధా ప్రజ్ఞాఽస్య శోభనా
విష్ణునకు శోభనము, సర్వగ్రాహి అగు ప్రజ్ఞ కలదు కనుక సుమేధా అని కీర్తింపబడును.
['నిత్య మచిస్ ప్రజామేధయోః' (పాణినీ 5.4.122) చే సమాసాంత ప్రత్యయముగా 'అసిచ్' ప్రత్యయము రాగా రూపము 'సుమేధాః' (శోభనా + మేధా = సు + మేధా + అసిచ్ = సు + మేధ్ + అస్ = సుమేధస్)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 752🌹
🌻752. Sumedhā🌻
OM Sumedhase namaḥ
सुमेधा उच्यते विष्णुर्मेधा प्रज्ञाऽस्य शोभना / Sumedhā ucyate viṣṇurmedhā prajñā’sya śobhanā
Since Lord Viṣṇu is with medhās or intelligence which is śobhanā i.e., auspicious and bright - He is called Sumedhā.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥ అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥ Amānī mānado mānyo lokasvāmī trilokadhrk,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments