top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 755 / Vishnu Sahasranama Contemplation - 755


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 755 / Vishnu Sahasranama Contemplation - 755🌹


🌻755. సత్యమేధాః, सत्यमेधाः, Satyamedhāḥ🌻


ఓం సత్యమేధసే నమః | ॐ सत्यमेधसे नमः | OM Satyamedhase namaḥ


సత్యమేధాస్య యత్తస్మాత్ సత్యమేధా ఇతీర్యతే


అది కాని దానిని అదిగా తలచనదియు, ఆవస్తువును ఆవస్తువుగా తలచు సత్యయగు ప్రజ్ఞ ఈతనికి కలదు కనుక సత్యమేధాః.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 755🌹


🌻755. Satyamedhāḥ🌻


OM Satyamedhase namaḥ


सत्यमेधास्य यत्तस्मात् सत्यमेधा इतीर्यते / Satyamedhāsya yattasmāt satyamedhā itīryate


Since His intelligence is never falsified, is always true - He is known by the name Satyamedhāḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।

सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥ అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।

సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥ Amānī mānado mānyo lokasvāmī trilokadhr‌k,

Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comments


bottom of page