🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 759 / Vishnu Sahasranama Contemplation - 759🌹
🌻759. సర్వశస్త్రభృతాంవరః, सर्वशस्त्रभृतांवरः, Sarvaśastrabhrtāṃvaraḥ🌻
ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః | ॐ सर्वशस्त्रभृतांवराय नमः | OM Sarvaśastrabhrtāṃvarāya namaḥ
సర్వశస్త్రభృతాంవరః, सर्वशस्त्रभृतांवरः, Sarvaśastrabhrtāṃvaraḥ
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠః సర్వశస్త్రభృతాం వరః
ఆయుధ ధారులందరిలో వరుడు, శ్రేష్ఠుడు.
:: శ్రీమద్రామాయణే అయోధ్యకాణ్డే అష్టనవతితమస్సర్గః ::
కృతకార్యమిదం దుర్గం వనం వ్యాళనిషేవితమ్ ।
యదధ్యాస్తే మహాతేజా రామః శస్త్రభృతాం వరః ॥ 13 ॥
ఈ గిరి వనమున కాలసర్పములు, క్రూర మృగములు నివసించుటచే ఇది చొఱరానిదే అయినప్పటికిని, ఆయుధ ధారులలో శ్రేష్టుడును, మహా పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు దీనిని (చిత్రకూటము) ఆదరించి, ఇచట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది. దీని ప్రాశస్త్యము పెరిగినది.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31 ॥
నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, జలచరాలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 759🌹
🌻759. Sarvaśastrabhrtāṃvaraḥ🌻
OM Sarvaśastrabhrtāṃvarāya namaḥ
सर्वशस्त्रभृतां श्रेष्ठः सर्वशस्त्रभृतां वरः / Sarvaśastrabhrtāṃ śreṣṭhaḥ sarvaśastrabhrtāṃ varaḥ
He is best among the wielders of weapons.
:: श्रीमद्रामायणे अयोध्यकाण्डे अष्टनवतितमस्सर्गः ::
कृतकार्यमिदं दुर्गं वनं व्याळनिषेवितम् ।
यदध्यास्ते महातेजा रामः शस्त्रभृतां वरः ॥ १३ ॥
Śrīmad Rāmāyaṇa - Book 2, Chapter 98 Krtakāryamidaṃ durgaṃ vanaṃ vyāḷaniṣevitam, Yadadhyāste mahātejā rāmaḥ śastrabhrtāṃ varaḥ. 13. Blessed is this dense forest, inhabited by wild animals, where Rāma, the great warrior and the excellent man among the wielders of weapons, dwells. :: श्रीमद्भगवद्गीत - विभूति योग :: पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् । झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥ Śrīmad Bhavad Gīta - Chapter 10 Pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhrtāmaham, Jhaṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī. (31) Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the Crocodile and of flowing rivers I am the Ganges. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥ తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥ Tejovrṣo dyutidharassarvaśastrabhrtāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśrṅgo gadāgrajaḥ ॥ 81 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments