top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 774 / Vishnu Sahasranama Contemplation - 774

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 774 / Vishnu Sahasranama Contemplation - 774🌹


🌻774. (అ)నివృత్తాత్మా, (अ)निवृत्तात्मा, (A)Nivr‌ttātmā 🌻


ఓం నివృతాత్మనే నమః | ॐ निवृतात्मने नमः | OM Nivr‌tātmane namaḥ


సర్వత్ర వర్తమానత్వాన్న నివృత్తః కుతోఽపి సః ।

ఆత్మాఽథవాస్య మనసో విషయేభ్యో నివర్తనాత్ ॥

ఇత్యనివృత్తాత్మేతి స ప్రోచ్యతే మధుసూదనః ॥


అంతటను ఉండువాడే కావున దేనినుండియు నివృత్తము అనగా లేకుండ పోయినది కాని ఆత్మ ఈతనికి కలదు. 'నివృత్తాత్మా' అని పద విభాగము చేయగా విషయ సుఖములనుండి మరలిన చిత్తము ఈతనికి కలదు అని చెప్పవచ్చును ఏలయన పరమాత్ముడు సంపూర్ణ కాముడు లేదా అట్టివాడగు తత్త్వజ్ఞుడగు ఉపాసకుడు పరమాత్మ రూపమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 774🌹


🌻774. (A)Nivr‌ttātmā🌻


OM Nivr‌tātmane namaḥ



सर्वत्र वर्तमानत्वान्न निवृत्तः कुतोऽपि सः ।

आत्माऽथवास्य मनसो विषयेभ्यो निवर्तनात् ॥

इत्यनिवृत्तात्मेति स प्रोच्यते मधुसूदनः ॥


Sarvatra vartamānatvānna nivr‌ttaḥ kuto’pi saḥ,

Ātmā’thavāsya manaso viṣayebhyo nivartanāt.

Ityanivr‌ttātmeti sa procyate madhusūdanaḥ.



Being omnipresent, His ātma does not withdraw from objects. When the name is considered as Nivr‌ttātmā then the explanation is that He has no inclination towards worldly pleasures.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।

दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥ సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥ Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

コメント


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page