top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 788 / Vishnu Sahasranama Contemplation - 788


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 788 / Vishnu Sahasranama Contemplation - 788🌹


🌻788. కృతకర్మా, कृतकर्मा, Kr‌takarmā🌻


ఓం కృతకర్మణే నమః | ॐ कृतकर्मणे नमः | OM Kr‌takarmaṇe namaḥ


కృతార్థత్వాన్న కర్తవ్యం కిఞ్చిదప్యస్య విద్యతే ।

సర్వం కర్మ కృతమేవేత్యథవాఽయం జనార్దనః ॥


సర్వధర్మాత్మకం కర్మ కృతవానితి కేశవః ।

కృతకర్మేత్యుచ్యతే హి వేదవిద్యా విశారదైః ॥


ఈతని చేత చేయబడ వలసిన క్రియా సమూహము అంతయు చేయబడియే యున్నది; ఇట్లు తాను చేయవలసిన అన్ని పనులును చేసిన కృతార్థుడు అగుట చేత చేయబడదగిన కర్మము ఏ కొంచెమును ఈతనికి లేదు. ఈ హేతువు చేత పరమాత్ముడు కృతకర్మా అనగా చేయవలసిన పనులను చేసిన వాడు అనబడుచున్నాడు. ధర్మ రూపమగు కర్మము ఎవనిచే ఆచరించబడినదో అట్టివాడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 788🌹


🌻788. Kr‌takarmā🌻


OM Kr‌takarmaṇe namaḥ



कृतार्थत्वान्न कर्तव्यं किञ्चिदप्यस्य विद्यते ।

सर्वं कर्म कृतमेवेत्यथवाऽयं जनार्दनः ॥


सर्वधर्मात्मकं कर्म कृतवानिति केशवः ।

कृतकर्मेत्युच्यते हि वेदविद्या विशारदैः ॥



Kr‌tārthatvānna kartavyaṃ kiñcidapyasya vidyate,

Sarvaṃ karma kr‌tamevetyathavā’yaṃ janārdanaḥ.


Sarvadharmātmakaṃ karma kr‌tavāniti keśavaḥ,

Kr‌takarmetyucyate hi vedavidyā viśāradaiḥ.



As He is kr‌tārtha, of realized purpose, there is no action left to be done by Him. Hence Kr‌takarmā.


He is the One who has performed actions characterized by dharma.



🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka


शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।

इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥ శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।

ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥ Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,

Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page