🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 790 / Vishnu Sahasranama Contemplation - 790🌹
🌻790. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ🌻
ఓం ఉద్భవాయ నమః | ॐ उद्भवाय नमः | OM Udbhavāya namaḥ
ఉత్కృష్టం స్వేచ్ఛయా జన్మ భజతి కేశవః ।
యతోవా జన్మాపగత ముద్గతం యత్ తదుద్భవః ॥
పరమాత్ముడు తన ఇచ్ఛతోనే ఆయా అవతారములయందు ఉత్కృష్టమగు జన్మమును పొందుచున్నాడు. ఈతడే సర్వకారణుడగుటచే ఈతనికి జన్మము అపగతముగ నైనది అనగా లేనిదిగా అయినది.
373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 790🌹
🌻790. Udbhavaḥ🌻
OM Udbhavāya namaḥ
उत्कृष्टं स्वेच्छया जन्म भजति केशवः ।
यतोवा जन्मापगत मुद्गतं यत् तदुद्भवः ॥
Utkrṣṭaṃ svecchayā janma bhajati keśavaḥ,
Yatovā janmāpagata mudgataṃ yat tadudbhavaḥ.
He assumes a superior incarnation of His own free will. Or as He is the case of all, there can be no birth for Him. 373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥ ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥ Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śrṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments