top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 800 / Vishnu Sahasranama Contemplation - 800


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 800 / Vishnu Sahasranama Contemplation - 800🌹


🌻800. సువర్ణబిన్దుః, सुवर्णबिन्दुः, Suvarṇabinduḥ🌻


ఓం సువర్ణ బిందవే నమః | ॐ सुवर्ण बिंदवे नमः | OM Suvarṇa biṃdave namaḥ


సువర్ణసదృశాబిన్దవోఽఙ్గాన్యస్య హరేరితి ।

బిన్దుర్వాశోభనో వర్ణః యస్మిన్ మన్త్ర స్తదాత్మకః ॥


సువర్ణబిన్దురిత్యుక్తస్సవేదార్థవిశారదైః ।

ఆ ప్రణఖాత్సర్వమేవ సువర్ణ ఇతి వేదతః ॥


బంగరుతో చేసిన అవయవములను పోలు అవయవములు ఈతనికి కలవు.


'ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః' (ఛాందోగ్యోపనిషత్ 1.6.6) - 'నఖాగ్రము వరకును అంతయును బంగారమే' అను శ్రుతివచనము ఇందు ప్రమాణము.


శోభనమగు 'ఓ' అను వర్ణమును, 'మ్‍' బిందువును ఏ ప్రణవరూప మంత్రమునందు కలవో అట్టి మంత్రము తన స్వరూపముగా కలవాడు. ప్రణవ రూపుడును, ప్రణవమునకు అర్థమును అగువాడు పరమాత్ముడు అని భావము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 800🌹


🌻800. Suvarṇabinduḥ🌻


OM Suvarṇa biṃdave namaḥ


सुवर्णसदृशाबिन्दवोऽङ्गान्यस्य हरेरिति ।

बिन्दुर्वाशोभनो वर्णः यस्मिन् मन्त्र स्तदात्मकः ॥


सुवर्णबिन्दुरित्युक्तस्सवेदार्थविशारदैः ।

आ प्रणखात्सर्वमेव सुवर्ण इति वेदतः ॥


Suvarṇasadr‌śābindavo’ṅgānyasya hareriti,

Bindurvāśobhano varṇaḥ yasmin mantra stadātmakaḥ.


Suvarṇabindurityuktassavedārthaviśāradaiḥ,

Ā praṇakhātsarvameva suvarṇa iti vedataḥ.



His limbs are golden in hue vide the śruti 'Āpraṇakhāt sarva eva suvarṇaḥ' / 'आप्रणखात् सर्व एव सुवर्णः' (Chāndogyopaniṣat 1.6.6) - having a golden hued body up to the nails.


Or He whose mantra - the letters and bindu are auspicious. So Suvarṇabinduḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।

महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥ సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥ Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,

Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page