top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804🌹


🌻804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ🌻


ఓం మహాగర్తాయ నమః | ॐ महागर्ताय नमः | OM Mahāgartāya namaḥ


గర్తవదస్య మహతీ మాయా విష్ణోర్దురత్యయా ।

ఇతి సోఽయం మహాగర్త ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥


మాయా దురత్యయేతి శ్రీకృష్ణేన స్వయమీరణాత్ ।

నైరుక్తైర్వా గర్తశబ్దో రథపర్యాయ ఇష్యతే ॥


మహారథో మహాగర్త ఇతి తస్మాత్‍స ఉచ్యతే ।

అస్య మహార్థత్వం తు ప్రసిద్ధం భారతాదిషు ॥


గోయి వలె మిగుల లోతయినది, చాల పెద్దది అగు మాయ ఎవ్వనిదియో అట్టివాడు. 'మమ మాయా దురత్యయ' (భగవద్గీత 7.14) - నా మాయ దాటరానిది అను భగవద్వచనము ఇట ప్రమాణముగా గ్రహించబడగియున్నది. లేదా 'గర్త' శబ్దమునకు 'రథము' అను అర్థము కలదని నిరుక్త కారులు చెప్పియున్నారు. అందువలన గొప్పదియగు రథము ఎవనికి కలదో అట్టివాడు. ఈతడు అట్టి మహారథము కల వీరుడను విషయము భారతాదులయందు ప్రసిద్దమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 804🌹


🌻804. Mahāgartaḥ🌻


OM Mahāgartāya namaḥ


गर्तवदस्य महती माया विष्णोर्दुरत्यया ।

इति सोऽयं महागर्त इति सङ्कीर्त्यते बुधैः ॥


माया दुरत्ययेति श्रीकृष्णेन स्वयमीरणात् ।

नैरुक्तैर्वा गर्तशब्दो रथपर्याय इष्यते ॥


महारथो महागर्त इति तस्मात्‍स उच्यते ।

अस्य महार्थत्वं तु प्रसिद्धं भारतादिषु ॥


Gartavadasya mahatī māyā viṣṇorduratyayā,

Iti so’yaṃ mahāgarta iti saṅkīrtyate budhaiḥ.


Māyā duratyayeti śrīkr‌ṣṇena svayamīraṇāt,

Nairuktairvā gartaśabdo rathaparyāya iṣyate.


Mahāratho mahāgarta iti tasmātˈsa ucyate,

Asya mahārthatvaṃ tu prasiddhaṃ bhāratādiṣu.

Like a great chasm, His māya or illusionary force is difficult to get over. So, He is Mahāgartaḥ vide the Lord's assertion

'मम माया दुरत्यय / Mama māyā duratyaya' (Bhagavadgīta 7.14) - My māya is difficult to get over. Lexicographers say that garta is a synonym of ratha or chariot. So Mahāgartaḥ means Mahārathah - a great charioteer. That He is a great charioteer is celebrated in the great epic Mahābhārata and other works. Mahārathah is the highest distinction of the general of an army. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।

महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥ సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥ Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,

Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page