🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 813 / Vishnu Sahasranama Contemplation - 813🌹
🌻 813. అమృతాశః, अमृताशः, Amrtāśaḥ🌻
ఓం అమృతాంశాయ నమః | ॐ अमृतांशाय नमः | OM Amrtāṃśāya namaḥ
యస్వాత్మామృత మశ్నాతి పీయుషం మథితం హరిః ।
పాయయిత్వా సురాన్ సర్వాన్ స్వయం చాశ్నాతి వేతి సః ॥
ఉతానశ్వరఫలత్యాద్యదాశా కథ్యతేఽమృతా ।
అమృతాశస్స ఇతివాప్రోచ్యతే ప్రభురచ్యుతః ॥
స్వాత్మానంద రూపమగు అమృతమును భుజించును. అమృతం అశ్నాతి అను వ్యుత్పత్తితోనే క్షీరసాగరమునుండి మథించి తీయబడిన అమృతమును దేవతలచే త్రావించి తానును దానిని స్వీకరించెను అని చెప్పదగును.
లేదా ఈతనికి సంబంధించిన ఆశ నాశము లేనిది ఏలయన ఈతడు మోక్షరూప శాశ్వత ఫలదాత. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 813🌹 🌻813. Amrtāśaḥ🌻 OM Amrtāṃśāya namaḥ यस्वात्मामृत मश्नाति पीयुषं मथितं हरिः । पाययित्वा सुरान् सर्वान् स्वयं चाश्नाति वेति सः ॥ उतानश्वरफलत्याद्यदाशा कथ्यतेऽमृता । अमृताशस्स इतिवाप्रोच्यते प्रभुरच्युतः ॥ Yasvātmāmrta maśnāti pīyuṣaṃ mathitaṃ hariḥ, Pāyayitvā surān sarvān svayaṃ cāśnāti veti saḥ. Utānaśvaraphalatyādyadāśā kathyate’mrtā, Amrtāśassa itivāprocyate prabhuracyutaḥ. He who consumes the nectar of His own Ātman. 'Amrtaṃ aśnāti' can be interpreted as the One who made the devas drink the nectar obtained by churning the ocean and also Who drank Himself. Or the desires associated with Him are not subject to decay since He can grant undying eternal salvation as fruits. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥ కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥ Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amrtāṃśo’mrtavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Commenti