top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 820 / Vishnu Sahasranama Contemplation - 820


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 820 / Vishnu Sahasranama Contemplation - 820🌹


🌻 820. శత్రుజిత్, शत्रुजित्, Śatrujit 🌻


ఓం శత్రుజితే నమః | ॐ शत्रुजिते नमः | OM Śatrujite namaḥ



సురశత్రవ ఏవాస్య శత్రవస్తాన్ జయత్యజః ।

ఇతి శత్రుజిదిత్యేవం కీర్త్యతే విబుధోత్తమైః ॥

విష్ణునకు స్వతః ఎవరును శత్రువులు కాకపోయినప్పటికీ, సురల శత్రువులే ఈతనికి శత్రువులు. అట్టి శత్రువులను జయించువాడు. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 820🌹 🌻820. Śatrujit🌻 OM Śatrujite namaḥ सुरशत्रव एवास्य शत्रवस्तान् जयत्यजः । इति शत्रुजिदित्येवं कीर्त्यते विबुधोत्तमैः ॥ Suraśatrava evāsya śatravastān jayatyajaḥ, Iti śatrujidityevaṃ kīrtyate vibudhottamaiḥ. Though Lord Viṣṇu has no enemies, the foes of the devas alone are His enemies. He vanquishes them so Śatrujit. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः । न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥ సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః । న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥ Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ, Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page