top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 822/ Vishnu Sahasranama Contemplation - 822


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 822/ Vishnu Sahasranama Contemplation - 822🌹


🌻 822. న్యగ్రోధః, न्यग्रोधः, Nyagrodhaḥ 🌻


ఓం న్యగ్రోధాయ నమః | ॐ न्यग्रोधाय नमः | OM Nyagrodhāya namaḥ


యోన్య గర్వాగూర్థ్వ రోహ సర్వేషాం వర్తతే హరిః ।

న్యక్కృత్య సర్వభూతాని నిజమాయాం వృణోతి యః ।

నిరుణద్ధీతి వా విష్ణుః స న్యగ్రోధ ఇతీర్యతే ॥

న్యగ్రోధము అనగా మర్రిచెట్టు. తాను పైన ఉండి సర్వ భూతములను క్రిందుపరచి విష్ణువు తన మాయను వారిపై కప్పుచున్నందున న్యగ్రోధః అని చెప్పబడుచున్నారు. తన మాయతో గప్పి, పాపుల ఉత్తమగతి నిరోధించువాడు. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 822🌹 🌻822. Nyagrodhaḥ🌻 OM Nyagrodhāya namaḥ योन्य गर्वागूर्थ्व रोह सर्वेषां वर्तते हरिः । न्यक्कृत्य सर्वभूतानि निजमायां वृणोति यः । निरुणद्धीति वा विष्णुः स न्यग्रोध इतीर्यते ॥ Yonya garvāgūrthva roha sarveṣāṃ vartate hariḥ, Nyakkr‌tya sarvabhūtāni nijamāyāṃ vr‌ṇoti yaḥ, Niruṇaddhīti vā viṣṇuḥ sa nyagrodha itīryate.

Nyagrodha is banyan tree. That which remains above all and grows downwards. He is standing above all beings who are below. Since He conceals His māya or controls them by it, He is Nyagrodhaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः । न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥ సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః । న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥ Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ, Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹



Bình luận


bottom of page