top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 446. 'స్వస్తిమతిః'- 2 🌻


'స్వస్తి' అనగా తనయందు తానుండుట తానుగా యుండుట. తా నెవరో తనకి తెలిసినపుడు స్వస్థత చేకూరును. అట్లు తెలియుట వలన తన చుట్టును కాలరూపమున ప్రకృతి నిర్మించు జీవితము తెలియబడుచు నుండును. తానుగ నుండుటచే తన యందు, తన పరిసరముల యందు జరుగుచున్న మార్పును సాక్షీభూతుడుగ గమనించు చుండును. అట్టి వానికి కాలము, ప్రకృతి చేయు విన్యాసము ఒక ప్రదర్శనగా గోచరించును. తనయందు పరిసరముల యందు ఈ ప్రదర్శనమునే దర్శించుచు, ఆనందించుచు యుండును. అట్టివారు స్వస్తిమతులు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih

Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻


🌻 446. 'Swastimatih'- 2 🌻


'Svasthi' means being in oneself. Heals when he knows himself. By knowing that, the life that nature builds around oneself in the form of time is known. Being himself, he witnesses the change happening in himself and in his surroundings. For one like that, the time and nature's handiwork appears like entertainment. He watches nd enjoys this show in his surroundings. Such people are mentally well balanced



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


bottom of page