top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 467 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 467 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 467 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 467 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀


🌻 467. ‘వజ్రేశ్వరీ’- 3 / 467. 'Vajreshwari'- 3 🌻


శ్వేత ద్వీపము వజ్ర ద్వీపమే. ఈ ద్వీపమున పరమహంసలగు ఋషులు గుంపులు వసించి యుందురు. ఇట్టివా రందరికిని ఈశ్వరి శ్రీమాత అని కూడ అర్థ మున్నది. ఆజ్ఞా కేంద్రము చేరిన మానవునికి ఇట్టి వజ్రశరీరము సిద్దించు నని యోగము తెలుపును. వీరు తెల్లని సూర్య కాంతివంతమైన శరీరము లతో ఆకాశ గమనము చేయుచు, శిష్టులను రక్షించుచు నుందురు. ఇట్టి వారికి భూః, భువః లోకములందు పూర్ణస్వామిత్వ ముండును. వారు వజ్ర శరీర మాధారముగ అద్భుతమగు కార్యములను నిర్వర్తించు చుందురు. వీరందరునూ వజ్రేశ్వరీదేవికి ప్రీతిపాత్రులు.




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 467 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita

sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻


🌻 467. 'Vajreshwari'- 3 🌻


The white island is the diamond island. There are groups of Paramahamsa sages living on this island. For all such beings Sri Mata is Iswari. Yoga says that a person who has reached the Ajna Kendra will be bestowed with a diamond body. They move in the sky with white sun-bright bodies and protect the devotees. For these people, they have complete power in the worlds of Bhuh and Bhuvah. They perform miraculous deeds with the Vajra body. All of them are favorites of Vajreshwari Devi.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page