top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀


🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 3 / 469. 'vayovasdha vivarjita'- 3 🌻


బ్రహ్మదేవుడికే వయోపరిమితి యున్నట్లు దీని వలన తెలియును. అనగా ఇతరులందరికి కూడ వయోపరిమితి యున్నట్లే. శ్రీమాతకు మాత్రము యిట్టి వయోపరిమితి లేదు. ముందు తెలిపినట్లు ఋషులు, యోగులు, దివ్యపురుషులు వయోపరిమితి యున్ననూ, అందలి అవస్థలకు గురికారు. వారు ఆత్మ జ్ఞానముతో యుండుటవలన వయో అవస్థలు వుండవు. వయో పరిమితి యుండును. సామాన్యులకు వయోపరిమితి మరియు అవస్థలు కూడ యుండును. శ్రీమాతకు ఈ రెండునూ లేవు. ఈ విశిష్టతను తెలియ వలెనని ఈ నామము యొక్క ఉద్దేశ్యము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita

sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻


🌻 469. 'vayovasdha vivarjita'- 3 🌻


Because of this it is known that even Brahma has an age limit. That means everyone else has an age limit too. But there is no age limit for Shrimata. As mentioned earlier, even though sages, yogis and divine men have age limit they do not succumb to such conditions. As they are self-aware, they do not have age related conditions. There is an age limit. Common people have age limit and conditions too. Srimata has neither of these. The meaning of this name is to know this peculiarity.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Commenti


bottom of page