🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 471 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀
🌻 471. ‘సిద్ధవిద్యా’ - 2 🌻
శ్రీకృష్ణుని నిర్యాణానంతరము అర్జునుని సిద్ధులన్నియూ అదృశ్యమైనవి. అపుడు అర్జునునికి సిద్ధులు తనవి కావని, తనను ఆవరించి యున్నవని తెలిసినది. శ్రీరాముడు సిద్ధులు ఆవరించినపుడు వాటిని పూజ్య భావముతో భావించినాడేగాని సిద్ధులు తనవని భావింపలేదు. శ్రీకృష్ణుడు సిద్ధేశ్వరుడు. సాక్షాత్తు శ్రీమాతయే. కనుక సిద్ధవిద్యా స్వరూపుడు. సిద్ధులను గూర్చి ఆశపడక దైవ సాన్నిధ్యమును గూర్చి తపన చెందుట మేలు. సాన్నిధ్య మున్నచోట సిద్ధులు వుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻
🌻 471. 'Siddhavidya'- 2 🌻
All the siddhas of Arjuna disappeared after Lord Krishna's death. Then Arjuna realized that the siddhas were not his, but were only attached to him. When Sri Rama was surrounded by the Siddhas, he regarded them with reverence and did not consider the Siddhas as his own. Lord Krishna is Siddheshwar. He is completely Srimata herself. So he is the personification of Siddhavidya. It is better to aspire for the closeness of God rather than aspiring for siddhas. Where there is closeness with God, there are siddhas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments