🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 480 to 483 / Sri Lalitha Chaitanya Vijnanam - 480 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
480. 'పాయసాన్న ప్రియా' - పరమాన్నము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము.
481. 'త్వక్స్ట్రా’ - చర్మధాతువు నందున్న శ్రీమాత అని అర్థము.
482. 'పశులోక భయంకరీ' - పశులోకములకు భయము కలిగించునది శ్రీమాత అని అర్థము.
483. 'అమృతాది మహాశక్తి సంవృత' - అమృత మాదిగా గల మహా శక్తులతో కూడి యున్నది శ్రీమాత అని అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 480 to 483 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
480. 'Payasanna Priya' - means Mother who loves payasam.
481. 'Tvakstra' - Sri Mata who is in the skin.
482. 'Pashuloka Bhayakari' - means that Srimata is the one who causes fear in the animal worlds.
483. 'Amritadi Mahashakti Samvrita' - It means that Mother is endowed with the great powers including amruta.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments