top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 6 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।

అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀


🌻 484. 'డాకినీశ్వరీ' - 6 🌻


నాదము విననేర్చిన వారికి శబ్దార్థముల యందు గల సత్యము, అసత్యము సులభముగ తెలియగలదు. వాక్కు యందలి సత్యము వారు సులభముగ గ్రహింతురు. వాక్కునందు సత్యముగనే శ్రీమాత యుండును. "వాచః సత్యమశీమహి" అని శ్రీ సూక్తము కీర్తించు చున్నది. కంఠ కూపమున యుండు శ్రీమాతను లలితా సహస్ర నామమున డాకినీ దేవి అని కొనియాడిరి. తంత్ర శాస్త్రమున 'సాకినీ దేవి' అని కొనియాడుదురు. ఈ భేదము ఉపాసనాపరులకే తెలియగలదు. అమృతాది మహా శక్తులు ఈ మాతను ఆవరించి యుండును. ఈ శక్తులు పదహారు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -6 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari

amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻


🌻 484. 'Dakinishwari' - 6 🌻


Those who have heard Naadam can easily know the truth and falsehood in words. They easily understand the truth of speech. Truly Srimata resides in speech. 'Vachah Satyamashimahi' is glorified by Sri Sukta. Srimata who resides deep in the throat is called as Dakini Devi in the Lalita Sahasra nama. In Tantra Shastra she is known as 'Sakini Devi'. This difference can be known only by devotees. Amrita and other great powers surround this mother. These powers are sixteen.




Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page