top of page

10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Dec 25, 2025
  • 1 min read


🌹 10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹


🍀 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀


రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, అనుమానం వ్యక్తం చేస్తూ, పూజ పూర్తయి, యోగనిద్రను పొందావా అంటూ చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొనసాగుతుంది. 🍀


Like, Subscribe and Share


Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹



Recent Posts

See All
ఎవరికీ ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటె నేమయ్య ఈశ్వరా మరుజన్మ రాకుండ చూడయా (Oh Lord, who truly belongs to whom? ...) (YT Short)

https://youtube.com/shorts/3zKQz8jAJW4 🌹 ఎవరికీ ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటె నేమయ్య ఈశ్వరా మరుజన్మ రాకుండ చూడయా 🌹 Oh Lord, who truly belongs to whom? What does it matter who stays by one's side? Please en

 
 
 

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page