top of page
DAILY BHAKTI MESSAGES 3
From the Heart
Search


శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ 🥥 కొట్టడం ఎందుకు? Why is a coconut broken before auspicious occasions?
🌹🥥 శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? – ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సంప్రదాయ కారణాలు 🥥🌹 ✍️ ప్రసాద్ భరద్వాజ హిందూ ధర్మాచరణలో ప్రతి ఆచారానికి ఒక లోతైన భావం, అంతర్గత అర్థం ఉంటుంది. శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ కొట్టడం కూడా అలాంటి ఒక మహత్తర సంప్రదాయం. పూజ, గృహప్రవేశం, కొత్త వాహన ప్రారంభం, వ్యాపార ఆరంభం, వ్రతాలు, యాత్రలు వంటి ఏ కార్యమైనా “శుభారంభం” కావాలంటే ముందుగా కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం అలవాటు కాదు — ఆధ్యాత్మికం, పురాణం, మానసిక శాస్త్రం
2 hours ago2 min read


'భజరే నంద గోపాల హరే మురళీ గానలోలా దిగిరా కృష్ణా' / 'Bhajare nanda goplala hare' (a devotional YT Short)
https://youtube.com/shorts/KalEYREhR_Y 🌹 భజరే నంద గోపాల హరే మురళీ గానలోలా దిగిరా కృష్ణా Bhajare nanda goplala hare 🌹 ప్రసాద్ భరధ్వాజ తప్పకుండా వీక్షించండి Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
17 hours ago1 min read


ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? Should one wash their hands & feet immediately after visiting the temple?
🌹 ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? సంప్రదాయం ఏమి చెబుతోంది 🌹 ✍️ ప్రసాద్ భరధ్వాజ 🌹 Should one wash their hands & feet immediately after visiting the temple? What does tradition say? 🌹 ✍️ Prasad Bharadwaj భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఆలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడికి వెళ్లడం అంటే కేవలం పూజ చేసి రావడం మాత్రమే కాదు; మనసును శుద్ధి చేసుకుని, లోపల ఉన్న అశాంతిని తగ్గించుకునే ఒక ప్రక్రియగా పెద్దలు భావించారు. ఈ క్రమంలో, గుడి దర్శనం పూర్తయ్యాక వెంటనే చ
19 hours ago2 min read


శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం 'Suklam Bharadharam Vishnum Sasi Varnam' (a devotional YT Short)
https://youtube.com/shorts/BnLenONV3MY 🌹 శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం Suklam Bharadharam Vishnum Sasi Varnam Prayer 🌹 ప్రసాద్ భరధ్వాజ Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
2 days ago1 min read


పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya
🌹 పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి. 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya alleviates difficulties. 🌹 Prasad Bharadwaj పుష్యమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో నెల పడతారు. కావున కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో శనిదేవుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు వస్తాయని అంటారు. శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పు
2 days ago1 min read


వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి Vaikunta Ekadashi Uthana Ekadasi Mukkoti Ekadasi
https://youtube.com/shorts/ErcC8ZqlZIg 🌹 వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి VAIKUNTA EKADASHI UTHANA EKADASI MUKKOTI EKADASI 🌹 తప్పక వీక్షించండి. గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ Like, Subscribe and Share Prasad Bharadwaj 🌹🌹🌹🌹🌹
3 days ago1 min read


శ్రీ విష్ణు అష్టకము Short 1 / Sri Vishnu Ashtakam -1 (a YT Short)
https://youtube.com/shorts/aZ0d1Fez-qI 🌹 శ్రీ విష్ణు అష్టకము Short 1 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam -1 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో 🌹 తప్పక వీక్షించండి. గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀🙏 విష్ణుం విశాలారుణ పద్మనేత్రం విభాంతు మీశాంబుజయోనిపూజితం| సనాతనం సన్మతిశోధితం పరం పుమాంసమాద్యం సతతం ప్రపద్యే విశాలమైన, ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినవాడు, ప్రకాశించేవాడు, బ్రహ్మదేవునిచే పూజించబడినవాడు, సనాతనుడు, సన్మతులచేత పరిశోధించబడిన పరమాత్మ, ఆదిపురుషుడు అయిన ఆ విష్ణువును నే
3 days ago1 min read


వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు Heartfelt wishes on Vaikuntha Ekadashi
🌹 మీ అందరికి వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Heartfelt wishes to all of you on Vaikuntha Ekadashi 🌹 Prasad Bharadwaj
3 days ago1 min read


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు Happy Vaikuntha Ekadashi
🕉 ఈ పండుగ మీ అందరికి సమస్త సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను కల్పించాలని కోరుతూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🕉 ప్రసాద్ భరధ్వాజ 🕉 Wishing that this festival brings you all immense happiness, prosperity, and good health... Happy Vaikuntha Ekadashi to everyone. 🕉 Prasad Bharadwaj
3 days ago1 min read


Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 2025
🌹 సర్వవ్యాపి అయిన వాసుదేవుడికి నమస్కరిస్తూ.. మీకు ముక్తిని, శాంతిని, జ్ఞానాన్ని, దైవిక రక్షణను ప్రసాదించాలని కోరుకుంటూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹 Offering salutations to the all-pervading Vasudeva... wishing that He bestows upon you liberation, peace, knowledge, and divine protection... Happy Vaikuntha Ekadashi to all 🌹 Prasad Bharadwaj 🍀 ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు. వైకుంఠ ఏకాదశి విశిష్టత. 🍀 🍀 Mukkoti Ekadashi - Lord Va
3 days ago2 min read


శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం / Meditation on Sri Panchavaktra Mahakailasa Murti
🌹 🔱 శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం సంపూర్ణ శివానుగ్రహం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం 🔱 🌹 శుభ సోమవారం అందరికి ప్రసాద్ భరధ్వాజ 🌹 🔱 Meditation on Sri Panchavaktra Mahakailasa Murti for complete divine grace of Lord Shiva — for prosperity, happiness and peace 🔱 🌹 Happy Monday to all Prasad Bharadwaj ధ్యాన శ్లోకము ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరి నిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగ వరాభీతి హస్తం ప్రసన్నం। పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణైః వ్యాఘ్రచర్మాంబరం వి
4 days ago2 min read


సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు Temples to alleviate Sarpa Dosha (serpent affliction)
🌹🐍 సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు 🐍🌹 ప్రసాద్ భరధ్వాజ 🌹🐍 5 amazing temples that must be visited to alleviate Sarpa Dosha (serpent affliction) 🐍🌹 Prasad Bharadwaj 1. శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ ఆలయం, ఆంధ్రప్రదేశ్: ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సర్ప దోషంలో కీలకమైన రాహు, కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో
5 days ago1 min read


వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు Circumambulations around Lord Venkateswara
🌹 ఇక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి, 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 Devotees believe that performing circumambulations around Lord Venkateswara, who is in the form of sandalwood paste here, seven times a day for seven weeks will fulfill their wishes. 🌹 Prasad Bharadwaj అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండా
6 days ago1 min read


ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత - Vaikunta Ekadashi Significance
https://youtu.be/p7XiTMQ-kCg 🌹 ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత Vaikunta Ekadashi Significance వైకుంఠ ఏకాదశి 2025 తేదీ, తిథి, ఏమి చేయాలి? 🌹 ప్రసాద్ భరధ్వాజ 🍀 విష్ణు పురాణం ప్రకారం.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో
7 days ago1 min read


11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita
https://youtube.com/shorts/yDrvIrMJ9vg 🌹 11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹 🍀 గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం 🍀 రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 ఈ 11వ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్యతలను, భగవత్సేవను స్వీకరించాలని మహిళలకు పిలుపునిస్తుంది. 🍀 Like, Subscribe and Share Prasad Bharadwa
7 days ago1 min read


'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి' - Gauri Mata Prayer - 'Sarva mangala Mangalye'
https://youtube.com/shorts/6Kikab4LBIU 🌹 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి Gouri Mata Prayer - Sarva mangala Mangalye 🌹 ప్రసాద్ భరధ్వాజ Like, Subscribe and Share 🌹🌹🌹🌹🌹
7 days ago1 min read


కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం / In the Kali Yuga, chanting the name of God is the means to salvation
🌹 కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం. భక్తి తత్త్వమే తరుణోపాయం. - నారద మహర్షి 🌹 ప్రసాద్ భరద్వాజ 🌹 In the Kali Yuga, chanting the name of God is the means to salvation. Devotion is the only way to liberation. - Sage Narada 🌹 Prasad Bhardwaj నారద మహర్షి భూలోక పర్యటన చేస్తూ, చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించి, యమునా తీరంలో సంచరిస్తున్న సమయంలో, కొంచెం దూరంలో ఒక యువతి ఖిన్నురాలై, దు:ఖిస్తూ కూర్చుంది. ఆమె ముందు ఇద్దరు వ్యక్తులు, చాలా నీరసంతో, అచేతనంగా పడి ఉన్నారు. ఆ యువతి వారి
7 days ago2 min read


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12
https://youtu.be/820TU-pI5jY 🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12 🌹 🍀 11వ పాశురము - గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం, 12వ పాశురం - గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀 తప్పకుండా వీక్షించండి రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 11వ పాశురంలో ఈ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్య
7 days ago1 min read




10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita
https://youtube.com/shorts/5r6v9HLDZKU 🌹 10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹 🍀 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀 రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 ఈ 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, అనుమానం వ్యక్తం చేస్తూ, పూజ పూర్తయి, యోగనిద్రను పొందావా అంటూ చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొ
Dec 25, 20251 min read
bottom of page