🍀🌹 14 OCTOBER 2024 MONDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹 నిత్య జీవితంలో యజ్ఞం యొక్క ప్రాముఖ్యత - యజ్ఞం అత్యంత పవిత్రమైన దైవ పూజ. 🌹*
2) 🌹 The Importance of Yajna in Daily Life - Yajna is a highly sacred act of divine worship. 🌹
3) 🌹 दैनिक जीवन में यज्ञ का महत्व - यज्ञ एक अत्यंत पवित्र दैवीय पूजा है। 🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 997 / Vishnu Sahasranama Contemplation - 997 🌹*
🌻 997. గదాధరః, गदाधरः, Gadādharaḥ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 1 🌹
🌻 568. 'నియంత్రీ' - 1 / 568. 'Niyantri' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 నిత్య జీవితంలో యజ్ఞం యొక్క ప్రాముఖ్యత - యజ్ఞం అత్యంత పవిత్రమైన దైవ పూజ. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*యజ్ఞం అనేది హిందూ సాంప్రదాయంలో ప్రాచీన కాలం నుండి అనుసరించ బడుతున్న పవిత్ర పూజాకార్యం. యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి, మరియు అశ్వమేధ యజ్ఞం, పుత్రకామేష్టి యజ్ఞం, సర్ప యజ్ఞం వంటి వివిధ యజ్ఞాల గురించి తెలుసుకోండి. యజ్ఞాలు వాయువును పరిశుభ్రం చేయడంలో, పర్యావరణాన్ని సంరక్షించడంలో, మరియు శ్రేయస్సును పెంపొందించడంలో ఎలా సహాయ పడతాయో తెలుసుకోండి. ఈరోజుల్లో యజ్ఞాలు అరుదుగా ఉన్నా, వాటికి అపారమైన విలువ ఉంది మరియు దేవతలకు మన రుణాన్ని తీర్చడంలో కూడా సహాయపడతాయి. ఈ సాంప్రదాయానికి సంబంధించి లోతైన అవగాహన పొందడానికి పూర్తి వీడియో చూడండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Importance of Yajna in Daily Life - Yajna is a highly sacred act of divine worship. 🌹*
*Prasad Bharadwaj*
*Explore the significance of Yajna, an ancient Hindu ritual, as a sacred act of divine worship. Learn about various types of Yajnas like Ashvamedha, Putrakameshti, and Sarpa Yajna, and understand their spiritual and environmental benefits. Discover how Yajnas purify the air, support the ecosystem, and promote well-being. Although rare today, Yajnas offer immense value and help repay divine debts. Watch the full video to gain deeper insights into this timeless tradition.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 दैनिक जीवन में यज्ञ का महत्व - यज्ञ एक अत्यंत पवित्र दैवीय पूजा है। 🌹*
*प्रसाद भारद्वाज*
*यज्ञ एक प्राचीन हिंदू अनुष्ठान है, जो दैवीय पूजा का पवित्र कार्य माना जाता है। यज्ञ के महत्व को समझें और अश्वमेध यज्ञ, पुत्रकामेष्टि यज्ञ, और सर्प यज्ञ जैसे विभिन्न यज्ञों के बारे में जानें। इन यज्ञों के आध्यात्मिक और पर्यावरणीय लाभों को समझें। यज्ञ कैसे वायु को शुद्ध करते हैं, पारिस्थितिकी तंत्र को समर्थन देते हैं, और समृद्धि का प्रसार करते हैं, यह जानें। आज के समय में यज्ञ दुर्लभ हो गए हैं, फिर भी ये अत्यधिक मूल्यवान हैं और दैवीय ऋण को चुकाने में मदद करते हैं। इस शाश्वत परंपरा की गहरी समझ के लिए पूरा वीडियो देखें।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 997 / Vishnu Sahasranama Contemplation - 997 🌹*
*🌻 997. గదాధరః, गदाधरः, Gadādharaḥ 🌻*
*ఓం గదాధరాయ నమః | ॐ गदाधराय नमः | OM Gadādharāya namaḥ*
*బుద్ధితత్త్వాత్మికాం కౌమోదకీ నామ గదాం వహన్ గదాధరః*
*బుద్ధితత్త్వ రూపమగు కౌమోదకీ నామక గదను ధరించువాడు గదాధరః.*
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
శ్రీవత్ససంస్థానధర మనన్తే న సమాశ్రితమ్ ।
ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే ॥ 69 ॥
*ప్రధానమును శ్రీవత్స రూపమున అనంతుడు తనయందు ఆశ్రయము కల్పించెను. ఆ మాధవుడు బుద్ధితత్త్వమును తన గధ రూపమున ధరియించి యున్నాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 997🌹*
*🌻 997. Gadādharaḥ 🌻*
*OM Gadādharāya namaḥ*
*बुद्धितत्त्वात्मिकां कौमोदकी नाम गदां वहन् गदाधरः / Buddhitattvātmikāṃ kaumodakī nāma gadāṃ vahan gadādharaḥ*
*Since He wields a gada or mace by name kaumodakī, of the form of buddhitattva or intellect, He is called Gadādharaḥ.*
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
श्रीवत्ससंस्थानधर मनन्ते न समाश्रितम् ।
प्रधानं बुद्धिरप्यास्ते गदारूपेण माधवे ॥ ६९ ॥
Śrī Viṣṇu Mahā Purāṇa - Part 1, Chapter 22
Śrīvatsasaṃsthānadhara manante na samāśritam,
Pradhānaṃ buddhirapyāste gadārūpeṇa mādhave. 69.
*Pradhāna or the chief principle of things is seated on the eternal, as the Srivatsa mark. Intellect abides in Mādhava, in the form of his club.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*
*🌻 568. 'నియంత్రీ' - 1 🌻*
*నియంత్రించునది శ్రీమాత అని అర్థము. సృష్టి సర్వమునూ నియంత్రణ చేయునది శ్రీమాతయే. లోకము లకు, లోకపాలురకు, లోకులకు హద్దులు పెట్టుచూ సృష్టిని పాలించును. ఎవరి హద్దులలో వారు ప్రవర్తించునట్లుగ శాసనము చేయును. హద్దులు మీరిన వారిని తగు విధముగ శిక్షణము చేయును. సర్వజీవులకు శిక్షణ నిచ్చుచూ వారి పరిణామ కథను పర్యవేక్షించు చుండును. హద్దు మీరక ప్రవర్తించునట్లు ఏర్పాట్లు చేయును. ఎలుకకు పిల్లి హద్దు. పిల్లికి కుక్క హద్దు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻*
*🌻 568. 'Niyantri' - 1 🌻*
*The term 'Niyantri' means the one who controls, and it refers to Shri Mata. Shri Mata is the controller of all creation. She governs the universe by setting boundaries for the worlds, for the guardians of the worlds, and for beings. She establishes laws to ensure that everyone functions within their limits. Those who cross these boundaries receive proper discipline from her. She provides guidance to all living beings, overseeing their evolutionary journey, and ensuring they act within limits.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comentarios