🌹 16, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
🍀. రథ సప్తమి - సూర్య జయంతి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు అందరికి, Ratha Saptami - Surya Jayanthi, Narmada Jayanti, Bhishma Ashtami Greetings to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రథ సప్తమి - సూర్య జయంతి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami - Surya Jayanthi, Narmada Jayanti, Bhishma Ashtami 🌻
🍀. శ్రీ సూర్య స్తోత్రం 🍀
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అతీత మనస్సు : ఈశ్వర ప్రకృతి యొక్క సత్యచేతనయే అతీత మనస్సు, లేక విజ్ఞానం. అజ్ఞానానికి, విభాగకల్పనకూ అందు తావులేదు. సకల మనః ప్రవృత్తులకూ అతీతమైన జ్ఞాన తేజస్సుతో నిత్యమూ నిండారి యుండెడి దివ్య చేతన ఆది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల-సప్తమి 08:56:50
వరకు తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: భరణి 08:48:15
వరకు తదుపరి కృత్తిక
యోగం: బ్రహ్మ 15:17:25 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: వణిజ 08:56:50 వరకు
వర్జ్యం: 20:47:00 - 22:23:00
దుర్ముహూర్తం: 09:01:36 - 09:47:57
మరియు 12:53:24 - 13:39:46
రాహు కాలం: 11:03:18 - 12:30:14
గుళిక కాలం: 08:09:26 - 09:36:22
యమ గండం: 15:24:05 - 16:51:01
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 04:06:48 - 05:40:12
మరియు 30:23:00 - 31:59:00
సూర్యోదయం: 06:42:30
సూర్యాస్తమయం: 18:17:57
చంద్రోదయం: 11:22:04
చంద్రాస్తమయం: 00:48:56
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముద్గర యోగం - కలహం
08:48:15 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments